పోస్ట్‌లు

ఫిబ్రవరి 2, 2026లోని పోస్ట్‌లను చూపుతోంది

“Advaita That Withstood the Test of Atheism”#BrahmaSutras

చిత్రం
Part One — The Fundamental Challenge Raised by Atheism Om Namo Gurubhyah Before refuting atheism, the Guru first establishes the atheist’s position in its full strength. This itself is a crucial step. 🔹 The Atheist’s Primary Demand The atheists say: > “For us to believe anything, there must be reason (hetu) and direct experience (drishtanta).” According to them: Reason answers doubt (inference) Direct experience answers perception Only that which is accessible to these two is truth. Therefore they declare: > “Direct perception alone is sufficient. Inference is unnecessary.” 🔹 The Core Question of the Atheist They ask very plainly: The body is visible — perception The mind functions within the body — perception Prana (life-force) moves — perception 👉 All these are directly evident. But then they ask: > “You claim that apart from body, mind, and prana, there exists an Atma (Self). Where has it ever been seen?” Their challenge is blunt: > “Have you seen it? Does...

“నాస్తిక వాద పరీక్షలో నిలిచిన అద్వైతం”#బ్రహ్మ సూత్రాలు

చిత్రం
మొదటి భాగం — నాస్తిక వాదం వేసిన అసలు సవాలు ఓం నమో గురుభ్యః ఈరోజు గురువుగారు నాస్తిక వాదాన్ని ఖండించడానికి ముందు ముందుగా నాస్తికుడు ఏమంటున్నాడో పూర్తిగా నిలబెట్టారు. ఇది చాలా ముఖ్యమైన అడుగు. 🔹 నాస్తికుడి ప్రాథమిక డిమాండ్ నాస్తికులు ఇలా అంటున్నారు: > “మాకు నమ్మకం రావాలంటే హేతువు (Reason) ఉండాలి దృష్టాంతం (Direct experience) ఉండాలి.” వాళ్ల మాటలో: హేతువు → అనుమానానికి జవాబు దృష్టాంతం → ప్రత్యక్షానికి జవాబు ఈ రెండింటికీ గోచరించిందే సత్యం. అందుకే వాళ్లు అంటున్నారు: > “ప్రత్యక్షమే చాలూ. అనుమానం అవసరం లేదు.” 🔹 నాస్తికుడి ప్రధాన ప్రశ్న వాళ్లు సూటిగా అడుగుతున్నారు: శరీరం కనిపిస్తోంది → ప్రత్యక్షం శరీరంలో మనస్సు పనిచేస్తోంది → ప్రత్యక్షం ప్రాణం కదులుతోంది → ప్రత్యక్షం 👉 ఇవన్నీ మాకు కనిపిస్తున్నాయి. కానీ… > “ఈ శరీరం, మనస్సు, ప్రాణం తప్ప ఇంకొక ‘ఆత్మ’ ఉందంటావు… అది ఎక్కడ కనిపించింది?” వాళ్ల ఛాలెంజ్ ఇది: > “చూశావా? ప్రత్యక్ష ప్రమాణానికి గోచరించిందా?” 🔹 మరణం తర్వాత ఏమిటి? — నాస్తికుడి కత్తి నాస్తికుడు ఇంకా లోతుగా పోతాడు: మరణానికి ముందే తెలివి తప్పిపోతుంది ప్రాణం ఇక్కడే విడి...

శ్రీ లలితా వైభవం. -ఏడవ రోజు 🙏

చిత్రం
🌺 పంచప్రేతాసనాసీనా – పంచబ్రహ్మస్వరూపిణి (గురువుగారి ప్రవచన సారాంశం) అమ్మవారు పంచప్రేతాసనాసీనా అని చెప్పబడతారు. ఇక్కడ ప్రేతం అంటే భయంకరమైన అర్థం కాదు. 👉 ప్రేతం అంటే తొలగిపోయిన ఉపాధి. శరీరం నుంచి చైతన్యం విడిపోయినప్పుడు అది ప్రేతం. కానీ చైతన్యం నశించదు — అవినాశీ, నిరాకారము. వచ్చేదే పోతుంది. పోయేదే వస్తుంది. అది ఆకారానికి మాత్రమే వర్తిస్తుంది. నిరాకారమైన చైతన్యానికి రావడం–పోవడం లేదు. --- 🔱 పంచప్రేతాల అర్థం ఈ పంచప్రేతాలు అంటే: బ్రహ్మ విష్ణు రుద్ర ఈశాన సదాశివ వీరు శక్తి లేకపోతే 👉 శవాలే. శక్తి కలిసినప్పుడే వారు తమ తమ కార్యాలు చేయగలుగుతారు. 👉 శక్తి ఉంటే శివత్వం 👉 శక్తి పోతే శవత్వం అందుకే అమ్మవారు వారి మీద ఆసీనురాలై ఉంటారు. --- 🌍 పంచబ్రహ్మ – పంచభూత భావం పంచప్రేతాలు అనేది పంచభూతాలకూ సంకేతమే. పంచభూతాలు స్వయంగా జడమే. 👉 శక్తి లేకపోతే మృతమే. అమ్మవారు జడపదార్థం మీద చైతన్యం అధిష్ఠానంగా ఉన్నది. 👉 Matter is dead 👉 Energy presides over matter అందుకే ఆమె పంచబ్రహ్మ స్వరూపిణి. --- 🌼 చిన్మయి – పరమానంద స్వరూపం మనది ఇప్పుడు మృణ్మయ స్థితి (శరీరాభిమానం). సాధన అంటే 👉 మృణ్మయాన్ని దాటి 👉 చ...