పోస్ట్‌లు

డిసెంబర్ 14, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

“The Nature of the Supreme Reality — the Advaitic Secret of Sat, Chit, and Jagat.”🕉️ Brahma Sūtra 141 (2–1–7)“Asad iti chet na pratiṣedha mātratvāt”

🕉️ Brahma Sūtra 141 (2–1–7) “Asad iti chet na pratiṣedha mātratvāt” (If it is said ‘it is non-existent’, no — because it is only a verbal negation) Part One — Nature of Paramātman & the Cause–Effect Inquiry 1️⃣ How many attributes does Paramātman really have? Bhagavatpāda establishes this with absolute clarity: > Paramātman has only two — Sat and Chit. Sat — Existence Chit — Consciousness / Awareness These are not attributes added to Brahman. They are Brahman’s very nature. If they were attributes, Brahman would become saguṇa. But: They are not detachable qualities They are not external properties 👉 To be is Sat 👉 To know “I am” is Chit Remove these, and Brahman cannot exist at all --- 2️⃣ The problem that arises when we say “Brahman is the cause of the world” Advaita boldly declares: > The world arises from Brahman Here the Sāṅkhyas and logicians object: > “Whatever attributes exist in the cause must appear in the effect.” Example: Gold → Ornament All properties of gol...

👉 “పరమాత్మ స్వరూపం — సత్, చిత్, జగత్ యొక్క అద్వైత రహస్యం” బ్రహ్మసూత్ర వివరణ 141 .(2-1-7).అసదితిచేన్న ప్రతిషేధ మాతృత్వాత్

🕉️ బ్రహ్మసూత్రం 141 (2-1-7) అసదితిచేన్న ప్రతిషేధ మాతృత్వాత్ మొదటి భాగం — పరమాత్మ లక్షణాలు & కార్య–కారణ విచారణ 🔹 1️⃣ పరమాత్మకు నిజంగా ఎన్ని లక్షణాలు? భగవత్పాదులు మొదట అత్యంత స్పష్టంగా నిర్ణయించేది ఇదే: > పరమాత్మకు రెండు మాత్రమే ఉన్నాయి — సత్తు (అస్తిత్వం) & చిత్తు (స్పురణ / చైతన్యం). ఇవే ఆయన లక్షణాలు కాదు — 👉 ఆయన స్వరూపమే. అవి గుణాలు అయితే — పరమాత్మ సగుణుడు అవుతాడు. కానీ ఇవి ✔ తగిలించబడిన గుణాలు కాదు ✔ విడదీయగల లక్షణాలు కాదు 👉 ఆయన ఉండటమే = సత్తు 👉 ఉన్నాననే స్పురణే = చిత్తు అంతే. ఇవ్వన్నీ తీసేస్తే పరమాత్మ ఉండడు. 🔹 2️⃣ “పరమాత్మే జగత్‌కు కారణం” అన్నప్పుడు వచ్చే సమస్య అద్వైతం ఒక గొప్ప ప్రతిజ్ఞ చేస్తుంది: > పరమాత్మ నుంచే ఈ ప్రపంచం వచ్చింద ఇక్కడే సాంఖ్యులు, తార్కికులు ప్రశ్నిస్తారు: > “కారణంలోని లక్షణాలన్నీ కార్యంలోకి రావాలి కదా?” ఉదాహరణ: బంగారం → ఆభరణం బంగారం లక్షణాలన్నీ ఆభరణంలో ఉంటాయి. అలాగే— > పరమాత్మలో ఉన్న సత్తు + చిత్తు ప్రపంచంలోనూ ఉండాలి కదా? 🔹 3️⃣ ప్రపంచంలో ఏ లక్షణం స్పష్టంగా కనిపిస్తోంది? మన అనుభవం ఏమంటోంది? ఇది ఉంది అది ఉంది ఇది లేదు ఖాళీ ఉంది 👉 ప్రతి అను...